ETVకి తిరుపతిలో భూమికి సంబంధించిన పత్రమును చూపుతున్న శ్రీ చేతన్ జనార్ధన్
మధురైలో ఆందోళన...
తిరుపతిలో నిర్మాణములో ఉన్న ఇస్లామిక్ యూనివర్సిటీ
భాగ్యనగరములో ఆందోళన... - తిరుపతిలో ఇస్లామిక్
విశ్వ విద్యాలయ కట్టడాన్ని నిరసిస్తూ హిందూ జన జాగృతి సమితి మరియు ఇతర
హిందు సంస్థలు కలిసి అబిడ్స్, కలెక్టరేట్ ఆఫీసు ఎదురుగ 8 th, october ఉదయము
11 గంటలకు అందోళన నిర్వహించాయి. ఇందులో ౬౦ మందికి పైగా ధర్మాభిమానులు
పాల్గొన్నారు. తరువాత కలెక్టర్ గారికి మెమొరాండం సమర్పించడము జరిగినది.
భాగ్యనగరములో వివిధ హిందుత్వవాదులతో చర్చ
కంచి కామ పీఠాధిపతి గారికి వివరిస్తున్న దృశ్యం
తిరుపతిలో ప్రెస్ మీట్